Oh snake! అమ్మో పాము!

Oh snake! జిల్లాలో పాముకాటు బాధితులు పెరుగుతున్నారు. ప్రధానంగా రక్తపింజర కాట్లతోనే ప్రజలు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు. రాజాంలో రెండు నెలల కిందట ఓ బాలుడు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతుండగా రక్తపింజర కాటేసింది.