టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన కార్యనిర్వహణ అధికారి బాధ్యతలను తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్‌కి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.