శ్రీశైలం ఆలయ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధం.. బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్ ట్రయల్ రన్

శ్రీశైలం దేవస్థానం ఆవరణలో ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్ బాటిల్ స్థానం లో బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్ ప్రవేశ పెడుతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ లో భాగంగా శివరాత్రి కి శ్రీశైల క్షేత్రం లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.