ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు గడువు 22 వరకు పెంపు : కులాల అభివృద్ధి శాఖ అధికారి

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు.