సుప్రీంకోర్టులో లాయర్‌గా సీఎం మమతా బెనర్జీ వాదనలు.. కీలక ఆదేశాలు జారీ

మొట్ట మొదటి సారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్‌గా మారి కోర్టులో వాదించారు. SIR, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.