కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పర్యటించారు. సూరారం చౌరస్తాలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనం కావడంతోపాటు ఇరుకుగా ఉండడం, పార్కింగ్ సమస్యతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.