వాస్కోడిగామా 11 నెలల్లో ఇండియాకు వస్తే.. మణిపూర్ వెళ్లేందుకు మోడీకి రెండేండ్లు పట్టింది: ఖర్గే

పోర్చుగల్ నుంచి భారత్​ చేరడానికి వాస్కోడిగామాకు 11 నెలలు మాత్రమే పట్టిందని.. కానీ, హింసతో అట్టుడికిన మణిపూర్​కు వెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం రెండేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తంచేశారు.