అమెరికాతో ట్రేడ్ డీల్.. ఫుల్ జోష్‌లో దేశీయ సూచీలు..

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరడం దేశీయ సూచీలకు భారీ లాభాలను అందిస్తోంది. భారత్ ఎగుమతులపై పన్నులు భారీగా తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు రూపాయి కూడా బలపడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై అమెరికా 20 శాతం సుంకాలు వసూలు చేస్తోంది.