స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.