సీబీఐ క్లీన్‌చిట్‌ చూపిస్తే రాజీనామా: కొలుసు

‘తిరుమల లడ్డూ కేసులో సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్‌ చేశారు.