పీజీ మెడికల్ సీట్లలో తేడాలుంటే చెప్పండి : ఎన్ఎంసీ

పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్) సీట్ల లెక్క తేలింది. 2025~-26 అకడమిక్ ఇయర్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్ల తాత్కాలిక జాబితాను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రిలీజ్ చేసింది.