మణిపూర్‌ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్‌ ప్రమాణం

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ముగిసి బీజేపీ నేత వై.ఖేమ్‌చంద్‌ సింగ్‌ కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. లోక్‌ భవన్‌లో గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు.