సీలేరు కాంప్లెక్సులో ఆరు మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మూడు జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు ఆరు మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.