ఇక హైస్పీడ్ రైల్లో 2 గంటల్లో బెంగళూరుకు

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ని కనెక్ట్ చేస్తూ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఇకపై గంటల కొద్దీ ప్రయాణ భారంతో పనిలేకుండా చాలా తక్కువ సమయంలోనే మీరు అనుకున్న చోటుకు చేరుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ ద్వారా ప్రయాణ తీరు పూర్తిగా మారిపోబోతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లో, చెన్నైకు మూడు గంటల లోపు, అలాగే పూణేకు రెండు గంటల కన్నా తక్కువ సమయంలో చేరుకోవడం త్వరలోనే నిజం కాబోతోంది.