జీవీఎంసీ బడ్జెట్‌ 4,047.12 కోట్లు

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్ల బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది.