Vijayawada: వాహనదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ బైపాస్..

విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం దక్కింది. గోల్లపూడి నుంచి వస్తున్న వాహనాలు ఫిబ్రవరి 10 నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా చిన్న కాకాని హాయిలాండ్ చేరేందుకు అనుమతి లభించింది. ప్రారంభ దశలో కేవలం కార్లు, ద్విచక్ర వాహనాలకు పర్మిషన్ ఇచ్చారు.