అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ డీల్ఖాయమైన సమయంలో ట్రంప్ టీమ్ రిలీజ్ చేసిన ఓ మ్యాప్ పాకిస్తాన్‌ను షాక్‌కు గురిచేసింది. అమెరికా ట్రేడ్ ప్రతినిధుల ఆఫీస్ శనివారం ‘ఎక్స్’లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో భాగంగా చూపిస్తూ మ్యాప్‌ను విడుదల చేశారు.