గాలి మాటలు నమ్మకండి.. ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోండి..
గాలి మాటలు చెప్పే నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు డివిజన్లలో ఆయన పర్యటించారు