అన్యాయం చేసిన హరీశ్‌‌.. మా కాలనీకి రావొద్దు.. .గజ్వేల్‌‌లో ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కాలనీకి రావొద్దంటూ నిర్వాసితుల ఆందోళన

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌లో మున్సిపల్‌‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌రావుకు మల్లన్నసాగర్‌‌ నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది.