కమలాకర్ కేరాఫ్ క్రైమ్.. పేరుకే జ్యోతిష్యుడు చేసేవన్నీ అలాంటి పనులే
కర్ణాటకలో ఇటీవల ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు కమలాకర్ భట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కమలాకర్ కు సుచిత్ర అనే వివాహితతో వివాహేతర సంబంధం ఉండగా ఇటీవల తనకు అడ్డుగా ఉన్నాడని ఆమె...