ఎంఎస్ఎంఈలకు బొనాంజా..అమెరికా ట్రేడ్ డీల్తో చిన్న కంపెనీలకు భారీ మార్కెట్
భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం భారీగా పెరగనుంది. సుంకాల తగ్గింపు, మార్కెట్ సదుపాయాలు, నిబంధనల సడలింపులు చాలా రంగాలకు నేరుగా మేలు చేస్తాయి.