క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. లక్ష మందికి పైగా ఉద్యోగాలు

మనదేశంలోనే మొదటి క్వాంటం టెక్నాలజీ హబ్ ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి 50 నుంచి పైగా సంస్థల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.