పారిశ్రామిక హబ్‌‌గా ఆదిలాబాద్ : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​ జిల్లాను పారిశ్రామిక హబ్​గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. శనివారం ఓ కన్వెన్షన్ హాల్‌‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఆదిలాబాద్’ కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొని మాట్లాడారు.