టాలీవుడ్‌లో తనదైన సహజమైన నటనతో 'బాయ్ నెక్స్ట్ డోర్' ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సంతోష్ శోభన్. ‘గోల్కొండ హై స్కూల్’తో బాలనటుడిగా మెప్పించి, నేడు యువత మెచ్చే కథానాయకుడిగా ఎదిగిన సంతోష్, తాజాగా తన కెరీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.