Karthi - Suriya-YS Jagan: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే ఇదే వేడుకకు కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీలు కూడా హాజరయ్యారు.