కల్వకుంట్ల కుటుంబానికి సీఎం అమ్ముడుపోయిండు : ఎంపీ అర్వింద్

టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ చెవిలో ఊదగానే నిజామాబాద్ గడ్డపై నోరు విప్పిన సీఎం రేవంత్‌‌రెడ్డి తన అవగాహనలేమిని మరోసారి చాటుకున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అభ్యర్థుల పక్షాన నిర్వహించిన కార్నర్ మీటింగ్‌‌లలో ఆయన మాట్లాడారు.