ఓలా, ఉబర్ యాప్లు నిషేధించాలి : క్యాబ్ డ్రైవర్లు

డ్రైవర్ల సంపాదనను ఓలా, ఉబర్ వంటి సంస్థలు దోచుకుంటున్నాయని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్లు శనివారం ధర్నా చేపట్టారు. తక్షణమే ఈ యాప్​లను నిషేధించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.