పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించండి : సీఎస్ రామకృష్ణారావు

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ‘ఎన్విరాన్‌‌మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ)’ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు.