భూపాలపల్లి జిల్లాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా కోటంచ క్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని రూ. 12.15 కోట్లతో నిర్మాణం పూర్తయిన వీఐపీ అతిథి గృహన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.