"రెబా మోనికా జాన్ ఐపీఎస్ సీతా పరశురామ్‌గా.. ‘మృత్యుంజయ్ సినిమా’ ఫస్ట్ లుక్ రిలీజ్"

‘సామజవరగమన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  రెబా మోనికా జాన్.. ఆ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలోని ‘స్వాతి రెడ్డి’ పాటతో అలరించింది. తాజాగా మరోసారి శ్రీవిష్ణుకి జోడీగా కనిపిస్తోంది. వీరిద్దరూ జంటగా నటించిన  ‘మృత్యుంజ‌‌య్‌‌’ చిత్రంలోని తన పాత్రను పరిచయం చేస్తూ శనివారం  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు