"ప్రేమికుల రోజున ‘సీతా పయనం’..ఐశ్వర్య లీడ్, ఉపేంద్ర హీరోగా ఫిబ్రవరి 14 విడుదల

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య లీడ్ రోల్లో రాబోతున్న సినిమా ‘సీతా పయనం’. కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ హీరోగా నటించగా, అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.