రీల్స్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. వీడియో వైరల్
కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ బస్ నడుపుతూ రీల్స్ చూశాడు. మళవళ్లి-మైసూర్ మార్గంలో డ్రైవర్ బస్సు నడుపుతూ రీల్స్ చూడగా ఓ వ్యక్తి వీడియో తీసి...