హౌడీ మోదీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి : జైరాం రమేశ్ విమర్శ

ఇండియా– అమెరికా ట్రేడ్ డీల్​పై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ విమర్శించింది. ‘హౌడీ మోదీ’ కంటే ‘నమస్తే ట్రంప్’ పైచేయి సాధించారని ఎద్దేవా చేసింది. ఈ డీల్ ఇండియాకు వ్యతిరేకంగా ఉందని.. కౌగిలింతలు, ఫొటోషూట్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని మండిపడింది.