రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్), హెల్త్ డ్రింక్స్ అమ్మే ఆస్ట్రేలియన్ కంపెనీ గుడ్‌నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవై లిమిటెడ్ (జీజీజీ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.