ఆదిలాబాద్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాం : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి ఇటీవలే ఇక్కడ కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించారని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.