విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలి

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థి, విద్యార్థునుల ఆరోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.