గతంలో భర్తలు ఎన్నికల్లో పోటి చేస్తుంటే వారి భార్యలు ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించేవారు. బరిలో ఉన్న తమ భర్తల కోసం ఎన్నికల ప్రచారంలో మునిగితేలేవారు. ప్రస్తుతం రిజర్వేషన్ల పుణ్యమా అని మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు కేటా యించారు.