మరో ట్రావెల్స్‌ బస్సు ‘టెర్రర్‌’!

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల వద్ద శనివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.