రెజ్లింగ్‌‌ బ్యాక్ డ్రాప్ లో చథా పచ్చ

రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ లీడ్ రోల్స్‌‌లో అధ్వైత్ నాయర్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’.  షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మాతలు. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 13న  సురేష్ ప్రొడక్షన్స్‌‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ప్రెస్‌‌మీట