AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్ 2026 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 206-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్..