ట్రెక్కింగ్.. సైక్లింగ్.. హంటింగ్!.. పర్యాటకులకు అడ్వెంచర్ ట్రీట్... తెలంగాణ టూరిజంశాఖ నయా ప్లాన్..

రాష్ట్రంలో పర్యాటక రంగం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకునేలా యాక్షన్​ప్లాన్ రెడీ చేసింది.