ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చినా.. పోటీకి దూరమైన్రు !

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మున్సిపల్‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్లు ఈ సారి పోటీకి దూరంగా ఉన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.