రూ. 85 కోట్ల విలువైన పార్కు స్థలాలు సేఫ్

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 7 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. 1980లో బాబానగర్ కాలనీ లేఅవుట్‌లో 183 ప్లాట్లతో 3 వేల గజాలు పార్కుకు కేటాయించారు.