వరంగల్ పై పార్టీల ఫోకస్..ప్రచార బరిలోకి ప్రముఖులు,బడా నేతలు

ఓరుగల్లు మున్సిపాలిటీలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. ‘పంచాయతీ’ ఫలితాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ పడుతున్నాయి.