నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఈసారి కూడా ఉచితంగా లడ్డూలు, ఆ 2 రోజులు టోల్ ఫ్రీ జర్నీ...!

నేటి నుంచి  శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల. 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిసారు. ఈ నెల 18వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.