భారత వ్యాక్సిన్లు బంద్.. పాక్ ఎకానమీపై తీవ్ర భారం

ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే కుదేలైన పాకిస్తాన్​పై మరో భారం పడింది. పాక్​కు కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ల సప్లైను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. నిరుడు పహల్గాం టెర్రర్ అటాక్​కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిడంతో పాటు ఆ తర్వాత పాక్​కు వ్యాక్సిన్ల సప్లై నిలిపివేసింది.