మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్ పోసి యువకుడి హత్య!

పాతికేళ్ల కుర్రాడిని కొందరు ఆకతాయిలు శ్మాశాన వాటికలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికంగా ఓ బావి నుంచి దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద చోటు చేసుకుంది..