ముంబై మేయర్ అభ్యర్థి రీతూ తావ్డే
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్అభ్యర్థిగా మహాయుతి కూటమి నుంచి బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ఎంపికయ్యారు. అలాగే, శివసేనకు చెందిన కార్పొరేటర్సంజయ్ శంకర్ ఘాడిని డిప్యూటీ మేయర్‌గా కూటమి ఎంపిక చేసింది.