మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేస్తే రూ.50 లక్షల ఫైన్.. పాక్‌లో చట్టం

మ్యాన్‌హోల్స్ కవర్స్ చోరీని అరికట్టేందుకు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తాజాగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఈ కవర్‌లను చోరీ చేసే వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.