AP Local Elections : ఏపీలో స్థానిక ఎన్నికలపై కసరత్తు - ఓటర్ల జాబితా ప్రక్రియ ప్రారంభం..!

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ అయింది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్దం చేయాలని పేర్కొంటూ వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వచ్చే నెల 9వ తేదీనాటికి ఓటర్ లిస్ట్‌ సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.